ETV Bharat / state

పొంచి ఉన్న ముప్పు... అయినా లేదు కనువిప్పు - ఉప్పాడ రేవు తాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభిస్తున్నా.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉప్పాడ చేపల రేవులో జనం గుంపులుగా కనిపించారు. చేపల కోసం ఆత్రుతతో నిబంధనలకు నీళ్లు వదిలారు.

crowd at Uppada fishing harbour and no one follow the rules

author img

By

Published : Jun 4, 2020, 3:48 AM IST

కనీస జాగ్రత్తలు పాటించండి... కరోనాను దూరం చేయండి అని ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా చైతన్యం రావటం లేదు. కరోనా విజృంభిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపల రేవు జనంతో కిటకిటలాడింది.

రెండు నెలల ఆంక్షల తర్వాత బుధవారం మత్స్యకారులు వేటకు వెళ్లారు. ఫలితంగా.. వందల సంఖ్యలో వ్యాపారులు, మత్స్యకారులు రేవులోకి చేరారు. అక్కడ ఎవరూ సామాజిక దూరం పాటించలేదు. చాలామంది మాస్కులు ధరించలేదు. గంపులుగుంపులుగా సంచరించారు. అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించారు.

ఇదీ చదవండి:

కరోనా ప్రభావం... కళ తప్పిన యానాం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.