తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పైడికొండలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకూ గ్రామంలో 51 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనలు చెందుతున్నారు. వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైరస్ వ్యాప్తి నియంత్రణ దిశగా చర్యలు చేపడుతున్నారు.
ఇవీ చదవండి...