.
ఇవాళ 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - ఇద్దరు మృతి - ఏపీలో కరోనా కేసు వివరాలు
రాష్ట్రంలో ఇవాళ మరో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 363 కి చేరింది. ఈ రోజు ప్రకాశంలో 11, గుంటూరులో 2, కడపలో 1, తూర్పుగోదావరి జిల్లాలో 1 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు జిల్లాలో ఒక్కో మరణం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు కరోనాతో మరణించారు.
corona-cases-in-ap-349
.
Last Updated : Apr 9, 2020, 9:02 PM IST