తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో కథానాయకుడు రామ్ నటిస్తున్న చిత్రం షూటింగ్ జరిగింది. తమిళ అనువాద చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చిత్రం పేరు 'రెడ్'గా నిర్ణయించినట్లు చిత్ర బృందం తెలిపారు. హీరో రామ్, కధనాయకిపై దేవస్థానంలో పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇదీ చదవండి: