ETV Bharat / state

'అంకెల గారడీతో కాపులను మోసం చేస్తున్నారు' - కాపు నేస్తంపై చినరాజప్ప

కాపు కార్పొరేషన్ పరిధిలో వైకాపా ప్రభుత్వం కాపు నేస్తం ద్వారా కాపులకు ఇచ్చింది కేవలం రూ. 354 కోట్లు మాత్రమేనని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. 25 లక్షల కాపు మహిళల్లో ఒక్క శాతానికే కాపు నేస్తం ఇవ్వడం మోసం చేయడమేనని స్పష్టం చేశారు.

chinarajappa on money to kapu nestham
కాపు నేస్తంపై చినరాజప్ప
author img

By

Published : Jun 27, 2020, 6:46 PM IST

25 లక్షల కాపు మహిళల్లో ఒక్క శాతానికే కాపు నేస్తం లబ్ధి చేకూర్చడం మోసమని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. 5 శాతం కాపు, బలిజ, తెలగ, ఒంటరి రిజర్వేషన్ల రద్దు కాపు ద్రోహం కాదా అని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ పరిధిలో వైకాపా ప్రభుత్వం కాపు నేస్తం ద్వారా కాపులకు ఇచ్చింది కేవలం రూ. 354 కోట్లు మాత్రమేనన్నారు.

రాయలసీమలో ప్రధాన కులంగా ఉన్న బలిజలకు ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు రూ. 4,700 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా వైకాపా చేసే ప్రచారం అంకెల గారడీ మాత్రమేనని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ఈఎస్​ఐ కేసులో ముగిసిన మూడు రోజుల విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.