ETV Bharat / state

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది: చినరాజప్ప

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని పెద్దాపురం శాసనసభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.

చినరాజప్ప
author img

By

Published : Sep 28, 2019, 4:42 PM IST

రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది:చినరాజప్ప

బోటు ప్రమాదం జరిగి పదిహేను రోజులు గడుస్తున్నా ఇంకా వెలికి తీయకపోవడం ప్రభుత్వ అసమర్థతను చాటుతుందని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని.. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. వైకాపా సర్కార్​ ప్రభుత్వ భవనాల రంగులకు పెట్టిన ఖర్చు అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టడం లేదని విమర్శించారు.

ఇదీ చూడండి

కోనసీమ అందాలు.. చూసేందుకు చాలవు రెండు కళ్లు!

Intro:AP_CDP_27_28_RAHADARI_ANDALU_AP10121

Body:లే లేత ఆకులు ...రంగురంగుల పుష్పాలు... పచ్చదనంతో నిండుకున్న కొండలు.. మది దోచే సోయగాలు.. వావ్ అరకు లోయను తలపించే అందాలు. కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట మీదుగా కాలజ్ఞాన కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అయిన బ్రహ్మం గారి మఠం వెళ్లేదారిలో ఇలాంటి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. దాదాపు ఆరు కిలోమీటర్లు కొండల మధ్య వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులకు, భక్తులకు మదిని పులకించే లా కనిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో చెట్లు చిగురించి లేత ఆకులతో కనిపించడం వివిధ రకాల చెట్లు వివిధ రంగాల్లో పుష్పించి కనిపించడం ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Conclusion:నోట్: సార్ వీడియోలు ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.