తూర్పుగోదావరి జిల్లా ధర్మవరం జాతీయ రహదారి పక్కన మతి స్థిమితం లేని ఓ మహిళ.. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రోడ్డుపై ఉండే పోలీసు బోర్డు సాయంతో స్థానిక మహిళలు ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం 108 సిబ్బంది... తల్లి, బిడ్డను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహిళ బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తుందని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: