ETV Bharat / state

పోతవరం గ్రామాన్ని సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ - ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వార్తలు

సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తూర్పు గోదావరి జిల్లాలోని పోతవరం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి దర్శించుకున్నారు. పి గన్నవరం శాసనసభ కొండేటి చిట్టిబాబు ఆయనను సత్కరించి... జ్ఞాపికను అందించారు.

chief whip  ummareddy venkateshwarlu visits potavaram village
పోతవరం గ్రామాన్ని సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్
author img

By

Published : Jan 18, 2020, 12:10 PM IST

Intro:యాంకర్ వాయిస్
ప్రభుత్వ చీఫ్ విప్ శాసన మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సంక్రాంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పోతవరం గ్రామాన్ని సందర్శించారు గ్రామంలో ఆయన ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు పి గన్నవరం శాసనసభ కొండేటి చిట్టిబాబు ఆయనను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందించారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఘన స్వాగతం పలికారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రభుత్వ చీఫ్ విప్


Conclusion:ప్రభుత్వ చీఫ్ విప్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.