ఆత్రేయపురం మండలం ఎర్రవరం గ్రామంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. నాటుసారా తయారు చేస్తున్న గారపాటి శ్రీనివాసరావును, రాజవరం గ్రామానికి చెందిన రేలంగి సతీష్, అరెస్ట్ చేశారు.
వీరి నుంచి 1000 లీటర్ల బెల్లం ఊటను, 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎ.వి. చలం తెలిపారు. పరారీలో ఉన్న మిద్దె వెంకన్న కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలియజేశారు.
ఇదీ చదవండి: