కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో నిరాశ్రయులైన వారికి.. స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న వసతి కేంద్రాలతో పాటు కొందరు దాతలు వీరి ఆకలి తీర్చడానికి ముందుకొస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్ఆర్ఐ వైద్యుల ఆధ్వర్యంలో బుర్ర పద్మరాజు మెమోరియల్ ఫౌండేషన్, అబ్దుల్ కలాం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: