ETV Bharat / state

ఒరిగిన వంతెన.. భారీ వాహనాల రాకపోకలు నిలిపివేత - bridge

తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం ఇంజరం వద్ద... పాత వంతెన కొద్దిగా ఒరిగింది. భారీ వాహనాల రాకపోకలను నిలిపేశారు.

bridge-down-in-east-godavari
author img

By

Published : Jul 27, 2019, 6:35 PM IST

ఒంగిన వంతెన-వాహనాల రాకపోకలు నిలిపివేత

తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లరేవు వద్ద పాత వంతెన దెబ్బతింది. కాస్త ఒరిగిపోయింది. భారీ వాహనాల రాకపోకలను అధికారులు నిలిపేశారు. 1939లో పంటకాలువపై ఈ వంతెన నిర్మించారు. రామచంద్రాపురం, ద్రాక్షారామం నుంచి యానాం వెళ్లేందుకు ఇదొక్కటే మార్గం. పాత వంతెనకు మరమ్మతులు చేసే అవకాశం లేదని అధికారులు తెలిపారు. కొత్త వంతెన నిర్మించాల్సిందేనని స్పష్టం చేశారు. ఫలితంగా.. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

Intro:ap_rjy_36_27_bridge_down_av_ap10019తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం సెంటర్

Body: ఒరిగిన పురాతన వంతెన

Conclusion:తూర్పుగోదావరిజిల్లా తాళ్ళరేవు మండలం ఇంజరం వద్ద పంటకాలువపై 1939 లో నిర్మించిన వంతెన ఒకప్రక్కకు కొద్దిగా ఒరిగిపోవటంతో ఆ రహదారిపై భారీవాహనాలు రాక పోకలను అధికారులు నిలిపివేశారు..రామచంద్రాపురం ద్రాక్షారామం నుండి యానాం చేరుకోవడానికి ఇదొక్కటే మార్గం కావటంతో ప్రజలుతీవ్రఇబ్బందులుపడుతున్నారు.చిన్న కార్లు ఆటోలను ద్విచక్రవాహనాలరాకపోకలకుఅంతరాయం లేకుండా ఒరిగిన వైపున అడ్డుకట్టవేసి మరోవైపు దారినివదిలారు.తాత్కాలికంగా మరమ్మతులుచేపట్టేందుకు అవకాశంలేదుఅని నూతన వంతెన నిర్మాణం చేపట్టవలసిందేనని రహదారి భవణాల శాఖ అధికారులు తెలిపారు .

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.