ETV Bharat / state

జొన్నలంకలో ఇసుక ర్యాంపు ప్రారంభం - sand ramp in jonnalanka

ప్రభుత్వ పరంగా మంజూరైన ఇసుక ర్యాంపును తూర్పుగోదావరి జిల్లా జొన్నలంక వద్ద స్థానిక తహసీల్దార్ ప్రారంభించారు. నింబంధనలకు లోబడి ఇసుక తవ్వకాలు చేపడుతామని ఆయన తెలిపారు.

ఇసుక ర్యాంపు ప్రారంభం
author img

By

Published : Aug 29, 2019, 11:42 PM IST

తూర్పు గోదావరి జిల్లా జొన్న లంక వద్ద ప్రభుత్వం నుంచి మంజూరైన ఇసుక ర్యాంపును తహసీల్దార్ మృత్యుంజయరావు ప్రారంభించారు. బోట్ల ద్వారా ఇసుక తీసి తరలించేందుకు ఇక్కడ అనుమతులు మంజూరయ్యాయని ఆయన పేర్కోన్నారు. ఆ బాధ్యతను బోట్స్​మెన్ సోసైటీకి అప్పగించినట్లు తెలిపారు. నిబంధనల లోబడి ఇసుక విక్రయాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జి.హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీచదవండి

పంట కోసం సెల్ ​టవర్ ఎక్కిన రైతన్న

Intro:FILE NAME : AP_ONG_43_29_VIVADA_STALAM_PARISILINCHINA_SIVASWAMI_AVB_AP10068_SD
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)

యాంకర్ వాయిస్ : దేవాలయాలకు సంబంధించిన అస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువైన ప్రతిఒక్కరి పైన ఉందని కోటిలింగ మహాశైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివస్వామి అన్నారు... ప్రకాశం జిల్లా చీరాల లోని శివాలయం పక్కన ఉన్న వివాద స్థలాన్ని ఆయన పరిశీలించారు... పట్టణంలోని శివాలయం, వేణుగోపాస్వామి దేవాలయం, మహాలక్ష్మమ్మ దేవాలయాలను సందర్శించారు... ఈసందర్భముగా శివస్వామి మాట్లాడుతూ... 1619 వసంవత్సరంలోనే చీరాల ప్రాంతంలో శివాలయం, వేణుగోపాస్వామి,మహాలక్ష్మమ్మ దేవాలున్నాయని చరిత్ర చెపుతుందని... ఆప్రదేశంలో వేరేమతానికి చెందిన స్థలం ఎలాఉంటుందన్నారు...దీన్ని నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి అస్తలాన్ని అప్పగించాలని.. లేకపోతే ఇరువర్గాలకు కాకుండా దానికి కంచె కట్టి ఎవ్వరికీ ఇవ్వకుండా ఉండాలని అధికారులు ఈ విషయంలో ఈనెల 31లోపు స్పందించకుంటే... సెప్టెంబర్ 1 వతేది 10 వేల మందితో చలో చీరాల కార్యక్రమం చేపడతామని శివస్వామి హెచ్చరించారు.

Body:బైట్ : శ్రీశ్రీశ్రీ శివస్వామి, కోటిలింగ మహాశైవ క్షేత్రం పీఠాధిపతి.

Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068,ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.