ETV Bharat / state

అన్నవరంలో ఆడిట్ రికార్డులు మాయం... రూ.16.53 కోట్ల సంగతేంటి? - eastb godawari dist

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో 178 ఆడిట్ రికార్డులు మాయమయ్యాయి. ఈ రికార్డుల మాయంతో రూ. 16.53 కోట్లలకు లెక్కలు చెప్పేదెవరనే సందేహం నెలకొంది.

అన్నవరంలో రూ.16.53 కోట్ల విలువైన ఆడిట్ రికార్డులు మాయం
author img

By

Published : Sep 23, 2019, 9:33 AM IST

అన్నవరంలో ఆడిట్ రికార్డులు మాయం

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సుమారు 178 ఆడిట్ రికార్డులు మాయమయ్యాయి. దేవస్థానానికి సంబంధించి 1989-2018 మధ్య రూ. 58.56 కోట్ల విలువైన 482 అభ్యంతరాలు పెండింగులో ఉన్నాయని అధికారులు గుర్తించారు. 2002 ముందు దేవస్థానం రికార్డులు ఎక్కడ సక్రమంగా లేకపోవటం గమనార్హం. అనేక ప్రధాన దస్త్రాలు భద్రపరిచే వ్యవస్థ లేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ రికార్డులు కనిపంచకపోవడంతో రూ. 16.53 కోట్ల లెక్కల సంగతి ఏంటనే సందేహాలు నెలకొన్నాయి.

ఇదీ చదవండి:ఇవాళ కొలువు తీరనున్న తితిదే నూతన ధర్మకర్తల మండలి

Intro:చిరుధ్యానాల ఉత్పత్తులతో మేలు...

Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జట్టు సంస్థ, ఐటీడీఏ మరియు వెలుగు అధికారులు సహకారంతో గిరిజన ప్రాంతాల్లో చిరుధ్యానాలతో ఆహార పదార్థాలు తయారు చేసే   బేకరీ ఏర్పాటు చేశారు. ఇందులో చిరుధ్యానాలతో తయారైన ఉత్పత్తులను మార్కెట్లో మంచి గిరాకీ ఉందంటున్నారు.  ఆహారపు అలవాట్లలో సమతుల్యత లోపించడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి ప్రతి వ్యక్తి తన ఆహారంలో చిరుధ్యానాలతో తయారై ఉత్పత్తులను తీసుకోవాలని  సిబ్బంది సూచించారు. ఈ గిరిజన ప్రాంతాల్లో  జట్టు సంస్థ రెండు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసింది. అందులో ఒకటీ కురుపాం మండలం బియ్యాలవలస పంచాయతీ మంత్రజోల లోని, రెండోది గుమ్మలక్షిపురం మండలం గోరడ లో ఉన్నాయి. వీటి ద్వారా మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. వీటిలో తయారు చేస్తున్న ఆహార పదార్థాలను వివిధ ప్రాంతాల్లో మార్కెట్ చేస్తూ అధిక లాభాలు పొందుతున్నారు.

బైట్-1(డాక్టర్. డి.పారినాయుడు, ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్, జట్టు సంస్థ)

బైట్-2(కె.భూషణ్ రావు, క్లస్టర్ ,కురుపాం)

బైట్-3(మహిళా

Conclusion:చిరుధ్యానాల ఉత్పత్తులతో మేలు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.