తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి హుండీని అధికారులు లెక్కించారు. ఆదాయం రూ.16.29 లక్షలు వచ్చిందని తెలిపారు. స్వామి వారి నమూనాలయం, ఈ- హుండీ, తొలి పావంచాల వద్ద ఉన్న హుండీని ఆలయ సిబ్బంది లెక్కించారు. ఈ మేరకు వివరాలకు ఆలయ అధికారులు వివరించారు.
ఇదీ చదవండి: