తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న అఖిల భారత 9వ మహాసభలు మూడోరోజుకు చేరాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రతినిధులు, అంగన్వాడీలు, హెల్పర్లు, సీఐటీయూ ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభ మూడోరోజున రాష్ట్రాల వారీగా అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. వారి డిమాండ్ల సాధనకు అనుసరించాల్సిన పద్ధతుల గురించి వివరించారు.
ఇదీ చదవండి: ఉత్సాహంగా అఖిల భారత అంగన్వాడీ మహాసభలు