మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన 82 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డులకు 140 మంది నామ పత్రాలు దాఖలు చేయగా.. 59 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఫలితంగా వివిధ పార్టీల నుంచి 82 మంది అభ్యర్థులు పుర పోరులో తమ భవితవ్యం తేల్చుకోనున్నారు.
ఇదీ చూడండి: పుర పోరు: పుంగనూరు పురపాలికలో వైకాపా ఏకగ్రీవం