ETV Bharat / state

విద్యుత్ అధికార్ల నిర్లక్ష్యానికి యవకుడు బలి

విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెందాడని కుటుంబం యువకుని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఉన్న క్వారీపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో యువకుడు మృతి
author img

By

Published : Aug 12, 2019, 5:07 PM IST

విద్యుదాఘాతంతో యువకుడు మృతి

విద్యుత్​శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వద్ద ఉన్న క్వారీ పేటకు చెందిన అర్జున్ అనే యువకుడు బహిర్భుమికని వెళ్లి విద్యుత్​షాక్​కు గురై అక్కడికక్కడే మరణించాడు. 11 కేవీ విద్యుత్ వైర్లు కిందికి ఉండటంతోనే యువకుడు మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపించారు. మృతదేహంతో భాదిత కుటుంబం విద్యుత్ సబ్​స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డు పై బైఠాయించి ధర్నాకు దిగింది. విద్యుత్ వైర్లు చేతికందే ఎత్తులో ఉన్నాయని అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోవటం వల్లే, ఈ ఘోరం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి ఎక్స్​గ్రేషియాగా పది లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబ సభ్యులకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఇదీ చదవండి : వాటర్ హీటర్ షాక్ కొట్టడంతో బాలుడి మృతి

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి లో సోమవారం మైనార్టీ సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు పండుగ సందర్భంగా పట్టణంలో పురపాలిక పోలీస్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు పాత రాయచోటి లోని ఈద్గా మైదానంలో వేలాది మంది మైనార్టీ సోదరులు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మతపెద్ద సర్ఫ్ ఉద్దీన్ బక్రీద్ పండుగ పవిత్రతను దానధర్మాలు సహాయ సహకారాలు అందించి పుణ్య ప్రాప్తి లభిస్తుందని మహమ్మద్ ప్రవక్త సూచించిన ప్రవచనాలను చదివి వినిపించారు ఈద్గా లో జరిగిన ప్రార్థనల్లో ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి మైనార్టీ నాయకులు పాల్గొని ప్రార్థనలు చేశారు బక్రీద్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

Body:ఓన్లీ విజువల్స్

Conclusion:ఓన్లీ విజువల్స్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.