మధ్యాహ్న భోజనం వికటించి 60మంది విద్యార్థులకు అస్వస్థత - చింతూరులో మధ్యాహ్న భోజనం వికటించి 60మంది విద్యార్థులకు అస్వస్థత
తూర్పుగోదావరి జిల్లా చింతూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 60 మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
60 students sick becuse of eating miday meal in chinthuru in east godavari district
By
Published : Mar 13, 2020, 2:48 PM IST
.
మధ్యాహ్న భోజనం వికటించి 60మంది విద్యార్థులకు అస్వస్థత