ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు రూ.1.60 లక్షల విరాళం - donation for muncipal workers

కరోనా శరవేగంగా వ్యప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు పలువురు చేయూతనందిస్తున్నారు. వారికి తోచిన సహాయం చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు.

1-dot-60-lakh-donation-to-sanitation-workers
పారిశుద్ధ్య కార్మికులకు రూ.1.60 లక్షల విరాళం
author img

By

Published : Mar 28, 2020, 8:29 PM IST

పారిశుద్ధ్య కార్మికులకు రూ.1.60 లక్షల విరాళం

కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అనేకమంది చేయూతనిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వైకాపా నాయకులు ఏలూరి బాలు, సుధారాణిలు రూ.1.60 లక్షల విరాళాన్ని అందించారు. నగదుతో పాటు మాస్క్​లు, సబ్బులు, శానిటైజర్​లు అందజేశారు.

ఇదీచదవండి.

పోలీసులకు ఎమ్మెల్యే వైద్య పరీక్షలు... ఎందుకంటే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.