ETV Bharat / state

VRO arrest in Land crime: భూ అక్రమాలు.. వీఆర్వో అరెస్ట్​ - crime news

చిత్తూరు జిల్లా బసినికొండ వీఆర్‌వోను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇతర నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

vro was arrested
vro was arrested
author img

By

Published : Aug 15, 2021, 10:44 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలోని బసినికొండ వీఆర్‌వో శ్రీనివాసులును పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వ భూమిని ఇతరులకు కట్టబెట్టడంలో సహకరించారని ఆయనపై ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులుగా ఉన్న రెవెన్యూ అధికారులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు ప్రకటించారు.

ఇదీ చదవండి:

రేపు రాష్ట్రానికి లోక్‌సభ స్పీకర్‌ ఓంప్రకాశ్‌ బిర్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.