చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరునికి 12కేజీల వెండి నవగ్రహ కవచాని తమిళనాడులోని చిన్నసేలంకు చెందిన రవీంద్రన్ కుటుంబ సభ్యులు వితరణగా అందచేశారు. ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో వేదపండితులతో ప్రత్యేక పూజలు చేసి వెండిని స్వీకరించారు. దాతల కుటుంబ సభ్యులకు దర్శన ఏర్పాట్లు నిర్వహించి ఆలయం తరఫున తీర్థ ప్రసాదాలు అందచేశారు.
ఇదీ చదవండి: విశాఖ తీరాన కొండపై రమణీయమైన దేవాలయం.. మీరు ఎప్పుడైనా చూశారా..!