ETV Bharat / state

డీజిల్‌ వాహనాలను దశలవారీగా నిలిపివేస్తాం - Tirumala

తిరుమలలో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టిన వైవీ సుబ్బారెడ్డి... అధికారులతో కలిసి కొండపై ప్రాంతాలను పరీశీలించారు. క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, శ్రీవారి ఆలయం, లడ్డూ తయారీ కేంద్రాలను పరిశీలించారు. భక్తులతో మాడ్లాడారు. వసతులపై ఆరాతీశారు.

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి
author img

By

Published : Jun 30, 2019, 9:30 PM IST

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలోని కొండ ప్రాంతాలను పరిశీలించారు. తిరుమల కొండపై పచ్చదనం పెంచడంతోపాటు.. డీజిల్‌ వాహనాలను దశలవారీగా నిలిపివేసి... బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. మొదటి దశలో కొండపై తిరిగే జీపులను, రెండో దశలో తిరుమలకు వచ్చే వాహనాలను నిలిపివేయనున్నట్లు చెప్పారు. బ్యాటరీ బస్సులను తీసుకొస్తామని తెలిపారు. దీనిపై బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. భక్తులకు వసతి గదుల సౌకర్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండీ...

సీఎంతో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

Intro:AP_ONG_81_30_ACCIDENT_MRUTHI_AV_AP10071

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం బోడపాడు అడ్డరోడ్డు లో మొన్న జరిగిన రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 28 న జాతీయ రహదారి పై రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో శేషమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా బాలశౌరి, చెన్నయ్య లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి ఇద్దరు మృతి చెందినట్లు గా బంధువులు తెలిపారు. మృతురాలు శేషమ్మ.. మనువరాలి పుష్పఅలంకరణ వేడుకకు సరుకులు తీసుకొని వెళ్తూ జరిగిన ఈ ప్రమాదం లో ముగ్గురు మరణించడం తో దొనకొండ మండలం వల్లపుణేని పల్లి లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Body:గాయపడిన ఇద్దరూ మృతి.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.