ETV Bharat / state

కాళహస్తిలో 19న త్రిశూల స్నానం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో ఏటా నిర్వహించే త్రిశూల స్నానం, సద్యోముక్తి ఉత్సవానికి అధికారులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19 న జరిగే క్రతువుకు స్వర్ణముఖి నదిలో కొలను ఏర్పాటుచేశారు.

శ్రీకాళహస్తిలో త్రిశూల స్నానం
author img

By

Published : Feb 17, 2019, 3:44 PM IST

మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో త్రిశూల స్నానం, సద్యోముక్తి ఉత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్లతో పాటు గణపతి, కుమారస్వామి, త్రిశూలం, భక్త కన్నప్ప ఉత్సవమూర్తులను అలయం పక్కన ఉన్న నదిలో కొలువు దీర్చనున్నారు. ఈ నెల 19న జరిగే కార్యక్రమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఉత్సవమూర్తుల వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు.

ఇవి కూడా చదవండి.

కిరీటాల కేసులో అనుమానితుడు ఇతడే..

భీష్మ ఏకాదశి భళా

Intro:AP_TPT_32_thrisula sthanam_yerpatlu_av_c4 శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ఏటా నిర్వహించే సద్యోముక్తి వ్రతం,త్రిశూల స్నానం ఉత్సవానికి జోరుగా ఏర్పాట్లు.

Body:మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్వర్యంలో స్వర్ణముఖి నదిలో నిర్వహించి త్రిశూల స్నానం, సద్యోముక్తి వ్రతానికి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈనెల 19న జరిగే ఉత్సవానికి స్వర్ణముఖి నది లోని కొలను ఏర్పాటు చేశారు .స్వామి అమ్మ వార్లు తో పాటు గణపతి, త్రిశూలం, భక్త కన్నప్ప, కుమారస్వామిలు, ఉత్సవర్లు గా ఆలయం పక్కనే ఉన్న నదిలో కొలువుదీరి ఉన్నారు. స్వర్ణముఖి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఉత్సవర్లకు అవసరమైన వాహనాలను తయారు చేయడంతో పాటు ఆలయంలో విద్యుత్ దీపాలంకరణ ముస్తాబు చేశారు .

Conclusion:మాఘ పౌర్ణమి సద్యోముక్తి వ్రతానికి జోరుగా ఏర్పాట్లు .ఈటీవీ న్యూస్ ,శ్రీకాళహస్తి 8008574559
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.