ETV Bharat / state

కర్ణాటక-ఏపీ సరిహద్దులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - ఏపీ కర్ణాటక సరిహద్దులో వద్ద ప్రమాదంలో ముగ్గురు మృతి

three people have died in karnataka and ap border in lorry accident
కర్ణాటక-ఏపీ సరిహద్దులో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jun 24, 2020, 12:32 PM IST

Updated : Jun 24, 2020, 3:36 PM IST

12:31 June 24

కర్ణాటక-ఏపీ సరిహద్దులో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం-కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని(పరిధి) చేలూరు సమీపంలో లారీ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. లారీ అర్ధరాత్రి ఏలూరు నుంచి పాలసముద్రం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. 

Last Updated : Jun 24, 2020, 3:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.