తిరుమలలో మూడు రోజులుపాటు జరిగిన పవిత్రోత్సవాలు ఘనంగా పూర్ణహూతితో ముగిశాయి. సంపంగి ప్రాకారంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనంను నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు సమర్పించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో పూర్ణాహూతిని నిర్వహించారు.
శ్రీవారి సన్నిధిలో ముగిసిన పవిత్రోత్సవాలు
చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలు పూర్ణాహూతితో ముగిశాయి.
తిరుమలలో మూడు రోజులుపాటు జరిగిన పవిత్రోత్సవాలు ఘనంగా పూర్ణహూతితో ముగిశాయి. సంపంగి ప్రాకారంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనంను నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు సమర్పించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో పూర్ణాహూతిని నిర్వహించారు.
గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గతంలో తనపై దాడి చేసి గాయపరిచారు. మరల వారే ఆశ వర్కర్ గా తనను తొలగించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని వాపోయింది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఫోన్ చేసి తొలగించాలని ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారని సక్రి భాయ్ తెలిపింది. గ్రామానికి వెళితే బెదిరిస్తున్నారని అందుకే గుంటూరు లొనే తల దాచుకుంటున్నానని.. ఇద్దరు కుమార్తెలున్నారని... వారిలో ఒకరికి కంటి చూపు లేదని.. తన వంతుగా ప్రజలకు సేవ చెయ్యాలని ఈ ఉద్యోగంలో 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నని సక్రి భాయ్ తెలిపారు. ప్రభుత్యం, అధికారులు స్పందించి తనకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు ఆశ వర్కర్ సక్రి భాయ్ ..
Body:గుంటూరు పశ్చిమ
Conclusion:kit no765
భాస్కరరావు
8008574897