లాక్డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులైన పేదలకు చిత్తూరు జిల్లా పగడాలపల్లిలో గ్రామ యువకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాదాపు ఒకటిన్నర లక్షల విలువజేసే కూరగాయలతో పాటు శానిటైజర్లు పంపిణీ చేశారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు, సామాజిక దూరం పాటించటం ద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని పేదలకు అవగాహన కల్పించారు.
ఇదీచదవండి