ETV Bharat / state

'ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. ఆదుకోండి' - mlc Srinivasulu fasting news

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు రూ.5000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్​ చేస్తూ తెదేపా ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు నిరాహార దీక్ష చేపట్టారు.

తెదేపా ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు నిరాహార దీక్ష

author img

By

Published : Apr 18, 2020, 7:40 PM IST

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో తెదేపా ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు నిరాహార దీక్ష చేపట్టారు. వెంకటపల్లిలోని ఆయన నివాసంలో ఉదయం 9 గంటలకు దీక్షను ప్రారంభించారు. లాక్​డౌన్​ వల్ల రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో వసతి తగిన ధరలో లేనందువల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:

'కరోనా నివారణ చర్యలు వేగవంతం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.