చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ తెదేపా నేతలు పాదయాత్ర చేపట్టారు. తెదేపా నేతలు తలపెట్టిన పాదయాత్రను వైకాపా నేతలు అడ్డుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ పాదయాత్రకు సన్నద్దమైన తెదేపా నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే గృహనిర్భంధం చేశారు. అయినప్పటికి తెదేపా శ్రేణులు జెండాలు చేతపట్టి కాలువ గట్టు మీదుగా పాదయాత్ర చేపట్టారు.
ఇదీ చదవండి