చిత్తూరు జిల్లా పుత్తూరులో ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు స్కాలర్షిప్ బకాయిల కోసం ర్యాలీ నిర్వహించారు. 2018 డిసెంబర్ నుంచి ఉపకార వేతన బకాయిలు ఉన్నాయని...చాలా ఇబ్బందులు పడుతున్నామని చిత్తూరు జిల్లా ప్రైవేట్ పాఠశాల అధ్యక్షుడు సురేందర్ రాజు అన్నారు. ఇప్పటికే పలుమార్లు తమ సమస్యలు ప్రభుత్వానికి విన్నవించని పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న సర్కారు.. విద్యార్థుల స్కాలర్షిప్స్ మంజూరు చేయకపోవడం తగదంటూ వాపోయారు.
ఇవీ చదవండి...అమరావతి కోసం.. విద్యార్థుల సత్యాగ్రహం