ETV Bharat / state

చిత్తురులో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు - ap formation day 2020

చిత్తూరులో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉపముఖ్యమంత్రి పాల్గొని.. అమరులైన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

state formation day in chittoor
చిత్తూరులో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు
author img

By

Published : Nov 1, 2020, 7:15 PM IST

చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఉప ముఖ్యమంత్రి, కలెక్టర్​, ఎస్పీ పూలమాలలు వేసిన నివాళులర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు.

ఇదీ చదవండి:

నెల్లూరులో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.