శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు స్వామివారు సరస్వతీదేవి అలంకారంలో హంస వాహనంపై దర్శనమిచ్చారు. కొవిడ్-19 కారణంగా ఈ వాహనసేవ ఆలయంలో ఏకాంతంగా జరిగింది. గురువారం ఉదయం 8గంటల నుంచి 9 గంటల వరకు సింహ వాహనం, రాత్రి 7గంటల నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహనాలపై స్వామివారు ఊరేగనున్నారు.
ఇదీచదవండి.