ETV Bharat / state

తిరుపతి గోసంరక్షణశాలలో కృష్ణాష్టమి వేడుకలు - గోసంరక్షణశాల

తిరుపతి శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోకులాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ తో పాటు ప్రముఖులు పాల్గొన్నారు.

తిరుపతి గోసంరక్షణశాలలో కృష్ణాష్టమి వేడుకలు
author img

By

Published : Aug 24, 2019, 12:15 PM IST

తిరుపతి గోసంరక్షణశాలలో కృష్ణాష్టమి వేడుకలు

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచ్చేశారు. పర్యావరణ పరిరక్షణ, అన్ని జాతుల సమానమనే సందేశాన్ని మనం శ్రీకృష్ణావతారం లో చూడొచ్చని తెలిపారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరు, పలమనేరులోని గోవులను సంరక్షించేందుకు విశేషకృషి చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ పూజలో జేఈవో బసంత్ కుమార్, ప్రభుత్వ విప్, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి

తిరుమలలో అన్యమత ప్రచారం... రాజకీయ దుమారం

Intro:ap_vja_16_14_srirama_navami_av_c5. కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్న రామాలయంలో న వేడుకలు ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ప్రతి దేవాలయంలో పానకము భక్తులకు అందజేశారు ఊరేగింపు నిర్వహించారు చాలా దేవాలయాల్లో అన్నదానం ఏర్పాటు చేశారు. ( సార్ కృష్ణా జిల్లా నూజివీడు టికెట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:శ్రీరామనవమి వేడుకలు

Conclusion:శ్రీరామనవమి వేడుకలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.