ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. మొత్తం 67 వేల 737 టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్టు తితిదే ఈవో సింఘాల్ తెలిపారు. 11 వేల 412 సేవా టిక్కెట్లను ఆన్ లైన్ లక్కీ డిప్ విధానానికి కేటాయించారు. డిప్ పద్ధతిలో టికెట్ల నమోదుకు నాలుగు రోజుల సమయమిచ్చారు. సాధారణ పద్ధతిలో విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవాలకు , సహస్రదీపాలంకారసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలకు కలిపి 56 వేల 325 టికెట్లు అందుబాటులో ఉంచారు. టికెట్ల జారీలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేదని సింఘాల్ తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల - seva_tickets
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించి 67 వేల 737 టికెట్లను దేవస్థానం వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. మొత్తం 67 వేల 737 టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్టు తితిదే ఈవో సింఘాల్ తెలిపారు. 11 వేల 412 సేవా టిక్కెట్లను ఆన్ లైన్ లక్కీ డిప్ విధానానికి కేటాయించారు. డిప్ పద్ధతిలో టికెట్ల నమోదుకు నాలుగు రోజుల సమయమిచ్చారు. సాధారణ పద్ధతిలో విశేషపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవాలకు , సహస్రదీపాలంకారసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలకు కలిపి 56 వేల 325 టికెట్లు అందుబాటులో ఉంచారు. టికెట్ల జారీలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేదని సింఘాల్ తెలిపారు.
Body:ఆంధ్రప్రదేశ్లో లో భూగర్భ జలాల లభ్యత పై తెలుసుకునేందుకు కు మహారాష్ట్ర భూగర్భ వనరుల శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ కి వచ్చి నాలుగు రోజులనుంచి రాష్ట్రంలో లో పోలవరం ప్రాజెక్ట్ గోదావరి డెల్టా కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతాలలో భూగర్భ జలాల లభ్యత స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు ఆంధ్ర ప్రదేశ్ దేశ్ గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ ల్ మాట్లాడుతూ భారతదేశంలోనే భూగర్భ జలాల లభ్యతపై నెంబర్ వన్ లో ఉందని ఇక్కడ భూగర్భ జలాలను తెలుసుకునేందుకు మహారాష్ట్ర నుంచి ఒక బృందం వచ్చిందని ఆ బృందం నాలుగు రోజులపాటు తిరిగి నీటిలభ్యత మీద అవగాహన చేసుకున్నారని అని వాళ్ళ రాష్ట్రంలో కూడా అ దీనిని ఇంప్లిమెంటేషన్ చేస్తామన్నారని ఆయన అన్నారు మహారాష్ట్ర కు చెందిన విజయ్ పాక మూడే డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఆర్ అండ్ బి అండ్ ఎం హెచ్ పి పూణే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో లో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా భూగర్భ జలాలు తెలుసుకోవడం చాలా బాగుందని తద్వారా సమస్యలు వెంటనే పరిష్కరించాలని అవకాశముందని రైతులకు పంటలకు నీటి లభ్యతను తెలుసుకునేందుకు రియల్ టైం గవర్నెన్స్ బాగుందని మేము నాలుగు రోజులపాటు పోలవరం ప్రాజెక్టు అండ్ గోదావరి కృష్ణా డెల్టా ప్రాంతాల్లో పర్యటించి నీటి లభ్యతను గురించి తెలుసుకుందామని అన్నారు శ్రీమతి మాధవి సీనియర్ జియాలజిస్ట్ ఎన్ హెచ్ పి పూణే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జలాల పనితీరు చాలా బాగుందని ని ఇక్కడ రైతులకి ఎక్కువ ఉపయోగపడుతుందని అన్నారామె బైట్ కె.వేణుగోపాల్ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఏపీ బైట్ డాక్టర్ విజయ్ డిప్యూటీ డైరెక్టర్ .ఆర్ అండ్ డి ఎన్ హెచ్ పి పూణే బైట్ శ్రీమతి మాధవి సీనియర్ జియాలజిస్ట్ ఎన్ హెచ్ పి పూణే బైట్ డాక్టర్ ప్రవీణ్ regional డిప్యూటీ డైరెక్టర్ అమరావతి నాగపూర్
Conclusion:ఆంధ్రప్రదేశ్లో లో భూగర్భ జలాలు తెలుసుకునేందుకు మహారాష్ట్ర బృందం పర్యటన