చిత్తూరు జిల్లా శీలంవారి పల్లె చెరువు కట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాజన్న కుటుంబాన్ని... ఆ ప్రాంత సర్పంచ్ బి.నాగిరెడ్డి పరామర్శించారు. వారికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. పిల్లలు చదువులు మానేయకుండా.. కొనసాగించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు అన్ని విధాల ఆదుకుంటారని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి: