చిత్తూరు జిల్లాపాకాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెదేపా యువత ఉపాధ్యక్షుడు దుర్మణం పాలయ్యారు. కుటుంభీకులు తెలిపిన వివరాల ప్రకారం ... దినకర్మకోసం ఆటోలో పూజసామాగ్రి తీసుకువస్తుండగా ఎదురు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ఓం ప్రకాష్ నాయుడుతోపాటు ఆటో డ్రైవర్ మృతువాత పడ్డాడు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి
ప్రాక్టికల్స్ మార్కులు లేకుండానే ఫలితాలు... 250 మంది ఫెయిల్