ETV Bharat / state

మూడు రాజధానులకు మద్దతుగా మదనపల్లిలో ర్యాలీ - latest news on three capital

మూడు రాజధానులకు మద్దతుగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే నవాజ్​ భాష నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి బెంగళూరు బస్టాండ్​ కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో సీఎం జగన్​ ముందుకెళ్తున్నారని నవాజ్​ భాష అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.

rally for supporting thrre capitals at madanapalli
మూడు రాజధానులకు మద్దతుగా మదనపల్లిలో ర్యాలీ
author img

By

Published : Jan 11, 2020, 3:23 PM IST

మూడు రాజధానులకు మద్దతుగా మదనపల్లిలో ర్యాలీ

మూడు రాజధానులకు మద్దతుగా మదనపల్లిలో ర్యాలీ

ఇదీ చదవండి

గుండెపోటుతో రాజధాని రైతుకూలీ మృతి

Intro:మూడు రాజధానులు కు మద్దతుగా మదనపల్లిలో వైకాపా ర్యాలీ


Body:మదనపల్లిలో వై కాపా ర్యాలీ


Conclusion:రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది అంటూ మూడు రాజధానులు కు మద్దతుగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే నవాజ్ భాష నేతృత్వంలో నియోజకవర్గంలోని ప్రజలు వైకాపా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి బెంగళూరు బస్టాండ్ కూడలిలో బహిరంగ సభ అ నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఇ ప్రణాళికతో ముందుకెళుతున్నారు అని కొనియాడారు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు నవరత్నాలు లో లో పొందుపరిచిన అంశాలన్నింటిని ఒక్కొక్కటి అమలు చేస్తున్నారని తెలిపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.