ETV Bharat / state

వెదురు కుప్పంలో భారీవర్షం..జలమయమైన రహదారులు

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి.

వర్షం
author img

By

Published : Sep 21, 2019, 3:11 PM IST

భారీ వర్షంతో జలమయమైన రహదారులు

చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో కురిసిన వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాలువలు, వాగులు పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయి.. చిన్నపాటి కుంటలను తలపించాయి. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గత ఐదేళ్లలో ఇలాంటి వర్షాలను చూడలేదని ప్రజలు చెప్పారు.

ఇది కూడా చదవండి.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు.. సీఎంకు ఆహ్వానం

Intro:Ap_61_21_Gurajada_Apparao_157th_Jayanthi_Ab_C8_AP10150

Body:మహాకవి గురజాడ అప్పారావు 157వ జయంతిని విశాఖలో ఘనంగా నిర్వహించారు గురజాడ జయంతిని పురస్కరించుకుని టి ఎస్ ఆర్ కాంప్లెక్స్ లోని ఆయన విగ్రహానికి లోక్నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు నూట యాభై ఏళ్లు గడిచినా ఆయన జన్మదినోత్సవాన్ని తెలుగు ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారు అంటే అది ఆయన కవితల్లోని గొప్పతనమేనని యార్లగడ్డ అన్నారు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయన జయంతిని నిర్వహించాలని కోరారు తెలుగు ప్రజల అభ్యున్నతికి ఐక్యతకు ఆయన చేసిన సేవలు మరువలేనివని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు ఆయన సేవా నిరతిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు
---------
బైట్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లోక్నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.