ETV Bharat / state

ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల ఆందోళన - chittore district

చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యులు ఎన్.ఎం.సి బిల్లుకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు.

puttore doctors doing dharna about NMC bill at chittore district
author img

By

Published : Jul 31, 2019, 4:57 PM IST

Updated : Jul 31, 2019, 7:20 PM IST

పుత్తూరులో వైద్యుల ఆందోళన

చిత్తూరు ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్. రవిరాజా ఆధ్వర్యంలో... పుత్తూరులో వైద్యులు నిరసన తెలియజేశారు. డాక్టర్ల హక్కులను కాలరాసే విధంగా ఎన్ఎంసీ బిల్లును తీసుకువచ్చారని ఆరోపించారు. బిల్లును సభలో ప్రవేశ పెడితే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.

ఇదీ చూడండి... శక్తిమంతమైన సీఈఓ జాబితాలో ముకేశ్​ అంబానీ

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యుల జిల్లా జిల్లా కార్యదర్శి డాక్టర్ రవి రాజా ఆధ్వర్యంలో డాక్టర్ల నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ల హక్కులను కాలరాసే విధంగా బిల్లును పార్లమెంట్లో తీసుకువచ్చారని ఇది ఎంతమాత్రం సమంజసం కాదన్నారు సభలో ప్రవేశ పెడితే ధర్నా కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామన్నారు పేద విద్యార్థులకు ఈ బిల్లు వల్ల అన్యాయం జరిగే అవకాశం ఉందని తెలియజేశారు వెంటనే బిల్లును సంహరించు కావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేటు వైద్యులు పాల్గొన్నారు

Body:nagari

Conclusion:8008574570
Last Updated : Jul 31, 2019, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.