ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి దశరథ రామిరెడ్డి కరోనాతో మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని పాపానాయుడుపేటలో చోటు చేసుకుంది. ఆరోగ్య కేంద్రంతో పాటు వికృతమాల క్యారంటైన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన ఈనెల 3న కరోనా బారిన పడ్డారు. దీంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఇవీ చూడండి...