చిత్తూరు జిల్లా పుత్తూరు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రికి... పుత్తూరు లయన్స్ క్లబ్ నోబుల్ ప్రతినిధులు 20 పీపీఈ కిట్లను అందజేశారు. ముఖ్యంగా వైద్య సేవలు అందించే డాక్టర్లు, సిబ్బంది కిట్లు వాడాలని లైన్స్ క్లబ్ జిల్లా ప్రతినిధి డాక్టర్ నర్సింహులు సూచించారు. లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లక్ష కిట్లు అందజేసినట్లు తెలిపారు. మరో రెండు నెలల్లో కేసులు పెరిగే అవకాశం ఉందని... ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి పీపీఈ కిట్లు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇదీ చూడండి తితిదే ఆస్తుల విక్రయ తీర్మానం నిలుపుదల