tirumala darshan: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, తెలంగాణ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, తమిళనాడు మంత్రి రామచంద్రన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే ఆధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చూడండి: