చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కొవిడ్ బాధితులకు ఎన్టీఆర్ ట్రస్టు తోడ్పాటు అందిస్తోంది. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ వసతి మెరుగు పరచడం కోసం రూ.3.43 లక్షలను ట్రస్టు అందించింది. రోగులకు పర్స్ ఆక్సో మీటర్లు, మందులను సంస్థ ప్రతినిధులు విరాళంగా ఇచ్చారు. అనాథలకు అన్నదానం చేస్తున్నారు.
ఇదీ చదవండి: