ETV Bharat / state

'రోడ్లపై అనవసరంగా తిరగం.. దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం'

చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలో ఎస్సై రామాంజనేయులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనవసరంగా రహదారులపై తిరగబోమని... ద్విచక్ర వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు.

Motorists pray in kalikiri town over lockdown violation
'రోడ్లపై అనవసరంగా తిరగం: దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం'
author img

By

Published : Apr 1, 2020, 8:56 PM IST

'రోడ్లపై అనవసరంగా తిరగం: దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాం'

లాక్​డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అనవసరంగా రహదారులపై తిరగబోమని... ద్విచక్ర వాహనదారులతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. చిత్తూరు జిల్లా కలికిరి పట్టణంలో ఎస్సై రామాంజనేయులు ఈ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో కరోనా బాధితులు సంఖ్య పెరుగుతున్న క్రమంలో పోలీసులు లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

కానీ కొందరు ఏ పని లేకున్నా రోడ్లపై తిరుగుతున్నారు. అలాంటి వారిని నిలిపి ప్రతిజ్ఞ చేయిస్తున్నారు ఎస్సై రామాంజనేయులు. ''సమాజ శ్రేయస్సుకు భద్రత వహిస్తానని... ఇక మీదట అనవసరంగా రోడ్లపై కనిపిస్తే చట్టపరమైన చర్యలకు తాను అంగీకరిస్తాను'' అంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఎస్సై రామాంజనేయులు చర్యను స్థానికులు అభినందిస్తున్నారు.

ఇదీ చదవండీ... పేద ప్రజలకు కలికిరి పోలీసుల అన్నదానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.