ETV Bharat / state

చిత్తూరు పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ - most wanted accused thief arrested at chittor dist

ఏపీ, తమిళనాడు, కర్ణాటకల్లో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగ చిత్తూరు పోలీసులకు చిక్కాడు. అతని నుంచి బంగారం, 2 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

చిత్తూరు పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ
author img

By

Published : Aug 30, 2019, 6:44 PM IST

అంతరాష్ట్ర దొంగ అరెస్ట్​

ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తవనంపల్లె మండలం జెట్టిపల్లెకు చెందిన గల్లా హేమచంద్ర చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మరో 9 చోరీ కేసులు అతడిపై నమోదైయ్యాయి. మొత్తం 22 కేసుల్లో ముద్దాయిగా ఉన్న హేమచంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇవాళ సిద్దంపల్లి క్రాస్ వద్ద తచ్చాడుతున్న నిందితుడిని పోలీసులు మాటు వేసి అరెస్ట్ చేశారు. అతడి నుంచి 52 గ్రాముల బంగారం, 2 ద్విచక్రవాహనాలు, రూ. 4.50 లక్షల విలువ గల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు.

ఇవీ చదవండి...నిజంగానే బ్యాంకుకు కన్నం వేశారు

Intro:యాంకర్ వాయిస్
చిట్టి పొట్టి చేతులతో తయారుచేసిన మట్టి వినాయక ప్రతిమ లతో గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ చిన్నారులు ఊరేగింపు నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం లోని బెల్లంపూడి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మట్టి వినాయక ప్రతిమలను తయారుచేసి పర్యావరణానికి దోహదపడే ఈ ప్రతిమల నే పూజించాలని గ్రామంలో నిర్వహించి వారు తయారు చేసిన బొమ్మలను పలువురికి పంచిపెట్టారు ప్రధానోపాధ్యాయుడు కె వి శేఖర్ వీరికి మార్గదర్శనం చేశారు
రిపోర్టర్ ఏ బగత్ సింగ్8008574229

Body:మట్టి వినాయక ప్రతిమ లతో చిన్నారుల ఊరేగింపు

Conclusion:వినాయక చవితి మట్టి వ్రతములు

For All Latest Updates

TAGGED:

ap latest
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.