ETV Bharat / state

పుత్తూరులో కోనేరు నిర్మాణానికి ఎమ్మెల్యే రోజా భూమిపూజ - mla roja latest news

రాష్ట్రంలో ఆలయ భూములను పరిరక్షిస్తామని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. జిల్లాలోని పుత్తూరులో.. శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాసురేశ్వర ఆలయ అనుబంధంగా ఉన్న స్థలంలో... రూ.25 లక్షలతో నిర్మించనున్న కోనేరు నిర్మాణానికి రోజా భూమి పూజ చేశారు.

mla roja laid foundation stone for koneru works in putturu at chittor district
పుత్తూరులో కోనేరు నిర్మాణానికి ఎమ్మెల్యే రోజా భూమిపూజ
author img

By

Published : Dec 11, 2020, 3:51 PM IST

చిత్తూరు జిల్లా పుత్తూరులో.. శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాసురేశ్వర ఆలయ అనుబంధంగా ఉన్న స్థలంలో... రూ.25 లక్షలతో నిర్మించనున్న కోనేరు నిర్మాణానికి నగరి ఎమ్మెల్యే రోజా భూమి పూజ చేశారు. శివుడు అంటే తనకు ఎంతో ఇష్ట దైవమని.. అందుకే ఈ ఆలయ నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో ఈ పనికి పూనుకున్నట్లు రోజా తెలిపారు. రాష్ట్రంలో ఆలయ భూములను పరిరక్షిస్తామని పేర్కొన్నారు.

అనంతరం పుత్తూరు రోడ్డు విస్తరణలో కోల్పోయిన కొండ చుట్టూ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆర్.కె రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొండ చుట్టూ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

పోలవరంపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు: అనిల్ కుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.