ETV Bharat / state

పుత్తూరు స్వరాలయ పాలకవర్గ ప్రమాణస్వీకారం - MLA Roja as Chief Guest at the Puttur swaralaya ruling class news

పుత్తూరు శ్రీ కామాక్షి సమేత సదాస్వరాలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి నగిరి ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

నూతనంగా ఎన్నికైన వ్యక్తుల ప్రమాణ స్వీకారం
author img

By

Published : Nov 14, 2019, 8:47 PM IST

పుత్తూరు స్వరాలయ పాలకవర్గ ప్రమాణస్వీకారం

చిత్తూరు జిల్లా పుత్తూరులోని శ్రీ కామాక్షి సమేత సదాస్వరాలయ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నగిరి ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రోజాకు ఆలయ పాలకవర్గ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అధ్యక్షుడిగా సునీల్​కుమార్, సభ్యులుగా రేవతి, వనజ, వెంకటముని తదితరులు ప్రమాణం చేశారు.

ఇదీచూడండి. విద్యార్థునులపై... రెండేళ్లుగా లైంగిక వేధింపులు..?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.