ETV Bharat / state

పేదలకు సరకులు పంచిన ఎమ్మెల్యేే - covid cases in chittoor dst

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిత్యావసర సరకులు అంధిచారు.

mla madusudhan reedy distributes ggrossaries to poor people in chitttoor dst

author img

By

Published : May 9, 2020, 9:09 PM IST

లాక్ డౌన్ ప్రభావంతో పేదలకు చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో పర్యటించారు.

సుమారు వెయ్యి మందికి కోడిగుడ్లు, కూరగాయలు, సరకులు అందజేశారు. లాక్ డౌన్ ప్రభావంతో తన వంతుగా సాయం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.

ఇదీ చూడండి:

సాధారణ పరిస్థితికి వేగంగా చర్యలు : డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.