ETV Bharat / state

శ్రీకాళహస్తిలో చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే డ్యాన్స్​ - చిన్నారులతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే డ్యాన్స్

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన వైఎస్​ఆర్​ ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్​ రెడ్డి నృత్యం చేశారు. మాస్క్​ లేకుండా చిన్నారులో కలిసి డ్యాన్స్ చేశారు.

mla biyyapu madhu sudhanreddy  dance with childrens in srikalahasti
mla biyyapu madhu sudhanreddy dance with childrens in srikalahasti
author img

By

Published : Sep 13, 2020, 5:57 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన వైఎస్​ఆర్ ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చిన్నారులతో కలసి నృత్యం చేశారు. ఓ వైపు కరోన విజృంభిస్తుండగా మరోవైపు ఎలాంటి మాస్క్​ ధరించకుండానే గుంపులుగా చేరడంతో పాటు.. నృత్యం చేయడం విమర్శలకు దారి తీస్తోంది.

చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే డ్యాన్స్​

ఇదీ చదవండి: రాష్ట్రంలోని ఆలయాలకు పటిష్ట భద్రత: డీజీపీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.