వాల్మీకిపురం సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు - minister kannababu visited valmikipuram temple
చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని సాయి నాథుడిని మంత్రి కన్నబాబు దర్శించుకున్నారు. మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్తూ మార్గమధ్యలో... స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రిని ఘనంగా సన్మానించారు.
వాల్మీకిపురం సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు