ETV Bharat / state

శ్రీనివాసుడి దర్శనానికి రానున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి - madhya pradesh cm news

ఏడుకొండల అధిపతి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి విచ్చేయనున్నారు. రేపు ఉదయం స్వామి వారిని దర్శించుకోనున్నారు.

madhya pradesh chief minister
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్
author img

By

Published : Nov 17, 2020, 12:54 PM IST

Updated : Nov 17, 2020, 1:19 PM IST

శ్రీవారి దర్శనార్థం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తిరుమలకు రానున్నారు. ఈ రోజు సాయంత్రం పుణ్యక్షేత్రానికి చేరుకుని రాత్రి బస చేయనున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకోనున్నారు.

ఇదీ చదవండి: విశాఖ శారదా పీఠాధిపతికి ఆలయ మర్యాదలు కోరుతూ రాసిన లేఖ ఉపసంహరణ

Last Updated : Nov 17, 2020, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.